Sun Mar 15 2026 15:43:47 GMT+0530 (India Standard Time)
జనసేనతో పొత్తు లేదన్న బీజేపీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో కలసి పోట ీచేయడం లేదని బీజేపీ స్పష్టం చేసింది. తాము ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయడంతో పొత్తు ఉండదని తెలిపింది. [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో కలసి పోట ీచేయడం లేదని బీజేపీ స్పష్టం చేసింది. తాము ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయడంతో పొత్తు ఉండదని తెలిపింది. [more]

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో కలసి పోట ీచేయడం లేదని బీజేపీ స్పష్టం చేసింది. తాము ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయడంతో పొత్తు ఉండదని తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. పవన్ కల్యాణ్ తో తమకు మంచి సంబంధాలున్నాయని, దానిపై ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని పేర్కొంది. తాను మాట్లాడదలుచుకుంటే నేరుగా పవన్ కల్యాణ్ తో మాట్లాడతానని బండి సంజయ్ తెలిపారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తుపై సందిగ్దత ఏర్పడింది.
Next Story