Sat Dec 06 2025 07:27:13 GMT+0000 (Coordinated Universal Time)
బెంగాల్ లో బీజేపీ అభ్యర్థుల ప్రకటన
పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. బెంగాల్ లో ఈ నెల 30న ఉప ఎన్నికలు జరగనున్నాయి. భవానీపూర్, [more]
పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. బెంగాల్ లో ఈ నెల 30న ఉప ఎన్నికలు జరగనున్నాయి. భవానీపూర్, [more]

పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. బెంగాల్ లో ఈ నెల 30న ఉప ఎన్నికలు జరగనున్నాయి. భవానీపూర్, శంషేర్ గంజ్, జహంగీర్ పూర్ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. భవానీపూర్ కు ప్రియాంక టిబ్రివాల్, శంషేర్ గంజ్ స్థానానికి మిలన్ ఘోష్, జహంగీర్ పూర్ నియోజకవర్గానికి సుజిత్ దాస్ లను బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేసింది. భవానీపూర్ నుంచి ముఖ్యమంత్రి మమత బెనర్జీ పోటీ చేస్తున్నారు.
Next Story