Fri Jan 30 2026 15:08:02 GMT+0000 (Coordinated Universal Time)
విజయం మాదే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించింది. సుప్రీంకోర్టు తీర్పు, రేపు బలపరీక్ష వంటి అంశాలపై బీజేపీ కోర్ [more]
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించింది. సుప్రీంకోర్టు తీర్పు, రేపు బలపరీక్ష వంటి అంశాలపై బీజేపీ కోర్ [more]

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించింది. సుప్రీంకోర్టు తీర్పు, రేపు బలపరీక్ష వంటి అంశాలపై బీజేపీ కోర్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ నేతలు పూర్తి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. రేపటి బలపరీక్షలో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. ఈరోజు రాత్రి 9గంటలకు దేవేంద్ర ఫడ్నవిస్ బీజేపీ ఎమ్మెల్యేలతో మరోసారి సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు.
Next Story