Sun May 19 2024 07:02:27 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి ఉప ఎన్నిక రద్దుపై హైకోర్టులో?
తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై డివిజన్ బెంచ్ విచారణ చేయాలని రత్నప్రభ తరుపున [more]
తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై డివిజన్ బెంచ్ విచారణ చేయాలని రత్నప్రభ తరుపున [more]
తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై డివిజన్ బెంచ్ విచారణ చేయాలని రత్నప్రభ తరుపున న్యాయవాది కోరారు. ఇదే సమయంలో టీడీపీ కూడా తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ గతంలో పిటీషన్ వేసింది. ఈ రెండు పిటీషన్లపై విచారణ జరిపే విషయంలో రిజస్ట్రీకి అప్పగించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రీతో చర్చంచి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది.
Next Story