Sun Mar 15 2026 12:29:21 GMT+0530 (India Standard Time)
కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ, జనసేన ఫిర్యాదు
కేంద్ర ఎన్నికల సంఘంతో బీజేపీ, జనసేన బృందం సమావేశమై తిరుపతి ఉప ఎన్నికలపై ఫిర్యాదు చేసింది. స్వతంత్ర అభ్యర్థికి గాజుగ్లాసు గుర్తు ను కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం [more]
కేంద్ర ఎన్నికల సంఘంతో బీజేపీ, జనసేన బృందం సమావేశమై తిరుపతి ఉప ఎన్నికలపై ఫిర్యాదు చేసింది. స్వతంత్ర అభ్యర్థికి గాజుగ్లాసు గుర్తు ను కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం [more]

కేంద్ర ఎన్నికల సంఘంతో బీజేపీ, జనసేన బృందం సమావేశమై తిరుపతి ఉప ఎన్నికలపై ఫిర్యాదు చేసింది. స్వతంత్ర అభ్యర్థికి గాజుగ్లాసు గుర్తు ను కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసీపీ కావాలనే తమ మద్దతుదారుని బరిలోకి దించి ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇలా వ్యవహరించిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసిన వారిలో సునీల్ దేవధర్, అబ్బాస్ నఖ్వీ, నాదెండ్ల మనోహర్ లు కలిశారు.
Next Story