Sun Mar 22 2026 19:03:21 GMT+0530 (India Standard Time)
బీజేపీ, జనసేన తిరుపతి అభ్యర్థి ఫైనల్?
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలకు బీజేపీ, జనసేన లు కసరత్తు ప్రారంభించాయి. ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక [more]
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలకు బీజేపీ, జనసేన లు కసరత్తు ప్రారంభించాయి. ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక [more]

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలకు బీజేపీ, జనసేన లు కసరత్తు ప్రారంభించాయి. ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రత్నప్రభను ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దింపాలని రెండు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రత్నప్రభ గతంలో డిప్యుటేషన్ పై ఏపీలోనూ పనిచేశారు. రత్న ప్రభ భర్త విద్యాసాగర్ కూడా ఐఏఎస్ అధికారి. దీంతో ఆమె పేరును రెండు పార్టీలూ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Next Story