Sun Mar 15 2026 01:20:09 GMT+0530 (India Standard Time)
రాజ్ భవన్ కు గవర్నర్…?
ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 24వ తేదీన పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ [more]
ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 24వ తేదీన పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ [more]

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 24వ తేదీన పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని రాజ్ భవన్ గా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గవర్నర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Next Story