Sun Mar 15 2026 10:24:18 GMT+0530 (India Standard Time)
వీకెండ్ లో బైక్ రైడింగ్ మామూలేనట
టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ కు బైక్ రైడింగ్ అలవాటు. వీకెండ్స్ లో ఆయన బైక్ రైడింగ్ లో పాల్గొనేవారు. మరో హీరో సందీప్ కిషన్, వైవా [more]
టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ కు బైక్ రైడింగ్ అలవాటు. వీకెండ్స్ లో ఆయన బైక్ రైడింగ్ లో పాల్గొనేవారు. మరో హీరో సందీప్ కిషన్, వైవా [more]

టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ కు బైక్ రైడింగ్ అలవాటు. వీకెండ్స్ లో ఆయన బైక్ రైడింగ్ లో పాల్గొనేవారు. మరో హీరో సందీప్ కిషన్, వైవా హర్ష, నటుడు నరేష్ కుమారుడితో కలసి సాయి ధరమ్ తేజ్ బైక్ రేస్ లలో పాల్గొనేవారు. ఐటీసీ కోహినూర్ వెనక ఈ బైక్ రేస్ లు జరిగేవి. అయితే బైక్ రైడింగ్ జరిగేటప్పుడు హెల్మెట్ తో పాటు రైడింగ్ డ్రస్ కూడా వాడేవారు. అయితే నిన్న ప్రమాదం జరిగిన సమయంలో సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ ధరించి ఉండటంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. సాయిధరమ్ తేజ్ వద్ద మొత్తం నాలుగు స్పోర్ట్స్ బైక్ లు ఉన్నాయి.
Next Story