Sun Mar 15 2026 01:21:26 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆధిక్యతలో అన్నదమ్ములు
బీహార్ ఎన్నికల ఫలితాలు ఆర్జేడీకి అనుకూలంగా వస్తున్నాయి. ఆర్జేడీ కూటమి విజయం దిశగా పయనిస్తుంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఆర్జేడీ కూటమి 124 స్థానాల్లోనూ, [more]
బీహార్ ఎన్నికల ఫలితాలు ఆర్జేడీకి అనుకూలంగా వస్తున్నాయి. ఆర్జేడీ కూటమి విజయం దిశగా పయనిస్తుంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఆర్జేడీ కూటమి 124 స్థానాల్లోనూ, [more]

బీహార్ ఎన్నికల ఫలితాలు ఆర్జేడీకి అనుకూలంగా వస్తున్నాయి. ఆర్జేడీ కూటమి విజయం దిశగా పయనిస్తుంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఆర్జేడీ కూటమి 124 స్థానాల్లోనూ, జేడీయూ కూటమి 90స్థానాల్లోనూ ముందజంలో ఉన్నాయి. లోక్ జనశక్తి పార్టీ రెండు స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే హాసన్ పూర్ లో తేజ్ ప్రతాప్ యాదవ్, రాఘేపూర్ లో తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు.
Next Story