Thu Mar 26 2026 10:27:17 GMT+0530 (India Standard Time)
నూతన్ నాయుడు అరెస్ట్
శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయనను కర్ణాటకలోని ఉడిపిలో పోలీసులు పట్టుకున్నారు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడు ప్రమేయం ఉందని తేలడంతో పోలీసులు ఆయన [more]
శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయనను కర్ణాటకలోని ఉడిపిలో పోలీసులు పట్టుకున్నారు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడు ప్రమేయం ఉందని తేలడంతో పోలీసులు ఆయన [more]

శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయనను కర్ణాటకలోని ఉడిపిలో పోలీసులు పట్టుకున్నారు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడు ప్రమేయం ఉందని తేలడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. కర్ణాటక నుంచి ముంబయి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు నూతన్ నాయుడిని అదుపోలకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో నూతన్ నాయుడు భార్య మధుప్రియ తో పాటు వారి ఇంట్లో పనిచేస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story