Sun Mar 22 2026 11:19:38 GMT+0530 (India Standard Time)
నీలం సాహ్నిపై అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీలం సాహ్ని తీసుకుంటునన నిర్ణయాలను చూసి ఇతర రాష్ఠ్రాల ప్రజలు [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీలం సాహ్ని తీసుకుంటునన నిర్ణయాలను చూసి ఇతర రాష్ఠ్రాల ప్రజలు [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీలం సాహ్ని తీసుకుంటునన నిర్ణయాలను చూసి ఇతర రాష్ఠ్రాల ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కనీసం నోటిఫికేషన్ జారీ చేసే ముందు ప్రొసీజర్ కూడా ఫాలో కాలేదని భూమా అఖిలప్రియ అభిప్రాయపడ్డారు. తాము ఎన్నికల్లో పోటీ చేసే విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని అఖిలప్రియ చెప్పారు.
Next Story