Sun Mar 22 2026 08:19:03 GMT+0530 (India Standard Time)
జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన భూమా అఖిలప్రియ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్వాగతించారు. కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసిహారెడ్డి పేరు పెట్టడంపై అఖిలప్రియ హర్షం వ్యక్తం చేశారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్వాగతించారు. కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసిహారెడ్డి పేరు పెట్టడంపై అఖిలప్రియ హర్షం వ్యక్తం చేశారు. [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్వాగతించారు. కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసిహారెడ్డి పేరు పెట్టడంపై అఖిలప్రియ హర్షం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉండగానే ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలను నిర్వహించానని, ఇందుకు 75 లక్షల రూపాయలను మంజూరు చేశానని అఖిలప్రియ గుర్తు చేసుకున్నారు. ఆయన పేరును ఎయిర్ పోర్టుకు పెట్టడం సముచితమని అఖిలప్రియ అభిప్రాయపడ్డారు.
Next Story