Sat Dec 06 2025 11:21:33 GMT+0000 (Coordinated Universal Time)
కావాలనే ఈటలను టార్గెట్ చేశారు
కావాలనే మంత్రి ఈటల రాజేందర్ ను టార్గెట్ చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ప్రజలను కరోనా దృష్టి నుంచి మళ్లించేందుకే ఈటల రాజేందర్ పై [more]
కావాలనే మంత్రి ఈటల రాజేందర్ ను టార్గెట్ చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ప్రజలను కరోనా దృష్టి నుంచి మళ్లించేందుకే ఈటల రాజేందర్ పై [more]

కావాలనే మంత్రి ఈటల రాజేందర్ ను టార్గెట్ చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ప్రజలను కరోనా దృష్టి నుంచి మళ్లించేందుకే ఈటల రాజేందర్ పై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఎందుకు విచారణ జరపాలని మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆక్రమణలకు గురైన భూమిని ప్రజలకు పంచాలని భట్టి విక్రమార్క కోరారు.
Next Story