Tue Mar 24 2026 16:33:53 GMT+0530 (India Standard Time)
జనసంచారం లేనప్పుడు కర్ఫ్యూ ఎందుకు?
నైట్ కర్ఫ్యూ వల్ల ఉపయోగం ఏమీ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కరోనా వైరస్ తీవ్రత నైట్ కర్ఫ్యూ వల్ల ఎలా తగ్గుతుందని ఆయన [more]
నైట్ కర్ఫ్యూ వల్ల ఉపయోగం ఏమీ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కరోనా వైరస్ తీవ్రత నైట్ కర్ఫ్యూ వల్ల ఎలా తగ్గుతుందని ఆయన [more]

నైట్ కర్ఫ్యూ వల్ల ఉపయోగం ఏమీ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కరోనా వైరస్ తీవ్రత నైట్ కర్ఫ్యూ వల్ల ఎలా తగ్గుతుందని ఆయన ప్రశ్నించారు. తాము అసెంబ్లీ సమావేశాల్లో కరోనా తీవ్రత గురించి ప్రభుత్వం దృష్టికి తెచ్చామని, అయినా పట్టించుకోలేదని భట్టి విక్రమార్క తెలిపారు. జనసంచారం తక్కువగా ఉండే రాత్రివేళ కర్ఫ్యూ పెడితే కరోనా నియంత్రణ ఎలా సాధ్యమవుతుందని భట్టి విక్రమార్క నిలదీశారు.
Next Story