Thu Mar 19 2026 11:15:55 GMT+0530 (India Standard Time)
Breaking : టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు… కీలక ప్రకటన
టీడీపీతో పొత్తు ప్రసక్తి లేదని భారతీయ జనతా పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ మరోసారి స్పష్టం చేశారు. తాను హైకమాండ్ ప్రతినిధిగానే చెబుతున్నాని చెప్పారు. బద్వేలులో [more]
టీడీపీతో పొత్తు ప్రసక్తి లేదని భారతీయ జనతా పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ మరోసారి స్పష్టం చేశారు. తాను హైకమాండ్ ప్రతినిధిగానే చెబుతున్నాని చెప్పారు. బద్వేలులో [more]

టీడీపీతో పొత్తు ప్రసక్తి లేదని భారతీయ జనతా పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ మరోసారి స్పష్టం చేశారు. తాను హైకమాండ్ ప్రతినిధిగానే చెబుతున్నాని చెప్పారు. బద్వేలులో ఓడినా ఫలితాలు సంతృప్తినిచ్చాయని సునీల్ దేవధర్ తెలిపారు. సీట్ల కోసం, సీఎం పదవి కోసం పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి ఓట్ల శాతం పెరగిందని సునీల్ దేవధర్ అన్నారు.
Next Story