Sun Mar 15 2026 13:25:16 GMT+0530 (India Standard Time)
నేడు తిరుపతిలో బీజేపీ నేతలు
తిరుపతిలో నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేవం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య నేతలందరూ హాజరవుతున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికలపై [more]
తిరుపతిలో నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేవం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య నేతలందరూ హాజరవుతున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికలపై [more]

తిరుపతిలో నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేవం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య నేతలందరూ హాజరవుతున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికలపై చర్చ జరగనుంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశం తర్వాత తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 45 మండలాల బూత్ కమిటీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. కాగా తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేనలో ఎవరు పోటీ చేయాలన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Next Story