Sat Mar 28 2026 11:05:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటీషన్ .. ఆ ఎన్నికలను?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారతీయ జనతా పార్టీ హౌస్ మోషన్ పిటీషన్ వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ పై అభ్యంతరం చెప్పింది. ఎన్నికలను నిర్వహించడం ఇప్పుడు సరికాదని [more]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారతీయ జనతా పార్టీ హౌస్ మోషన్ పిటీషన్ వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ పై అభ్యంతరం చెప్పింది. ఎన్నికలను నిర్వహించడం ఇప్పుడు సరికాదని [more]

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారతీయ జనతా పార్టీ హౌస్ మోషన్ పిటీషన్ వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ పై అభ్యంతరం చెప్పింది. ఎన్నికలను నిర్వహించడం ఇప్పుడు సరికాదని బీజేపీ అభిప్రాయపడింది. ఏకగ్రీవాల విషయం తేల్చాలని బీజేపీ కోరింది. అనేక మందికి పోటీ చేసే అవకాశం లేకుండా పోయిందని, ప్రస్తుత ఎన్నికల కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్ ను నిలుపుదల చేయాలని బీజేపీ హౌస్ మోషన్ పిటీషన్ వేసింది.
Next Story