Sun Mar 22 2026 20:04:58 GMT+0530 (India Standard Time)
బీజేపీకి ఇక్కడ తిరుగులేదంతే
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆరు మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా చతికలపడింది. కాంగ్రెస్ [more]
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆరు మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా చతికలపడింది. కాంగ్రెస్ [more]

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆరు మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా చతికలపడింది. కాంగ్రెస్ కంటే ఆమ్ ఆద్మీ పార్టీయే నయమనిపించింది. సూరత్ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాలను కైవసం చేసుకుంది. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్, భావ్ నగర్, జాంనగర్ మున్సిపాలిటీల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుని తన పట్టు ఏమాత్రం జారిపోలేదని నిరూపించుకుంది.
Next Story