Mon Mar 17 2025 15:07:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మ్యాజిక్ ఫిగర్ దాటేసింది
మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. బీజేపీ ఇప్టటి వరకూ 165 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ కూటమి కేవలం 55 స్థానాల్లోనే ఆధిక్యతలో [more]
మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. బీజేపీ ఇప్టటి వరకూ 165 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ కూటమి కేవలం 55 స్థానాల్లోనే ఆధిక్యతలో [more]

మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. బీజేపీ ఇప్టటి వరకూ 165 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ కూటమి కేవలం 55 స్థానాల్లోనే ఆధిక్యతలో ఉంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాగపూర్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. ఇతరులు 19 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
Next Story