Fri Dec 05 2025 22:07:25 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ తిరుపతి అభ్యర్థి ఎవరంటే?
తిరుపతి ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. అయినా బీజేపీ ఇప్పటివరకూ తన అభ్యర్థిని ప్రకటించలేదు. జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని ఇక్కడ బరిలోకి దించుతున్నారు. ఇప్పటికే [more]
తిరుపతి ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. అయినా బీజేపీ ఇప్పటివరకూ తన అభ్యర్థిని ప్రకటించలేదు. జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని ఇక్కడ బరిలోకి దించుతున్నారు. ఇప్పటికే [more]

తిరుపతి ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. అయినా బీజేపీ ఇప్పటివరకూ తన అభ్యర్థిని ప్రకటించలేదు. జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని ఇక్కడ బరిలోకి దించుతున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ నేతలతో సమావేశాలు జరిపి అభ్యర్థి ఎంపికపై చర్చించారు. మాజీ ఐఏఎస్ లు దాసరి శ్రీనివాసులు, రత్న ప్రభల పేర్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ, టీడీపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఒకట్రెండు రోజుల్లో బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది.
Next Story