Mon Dec 08 2025 21:53:23 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఐదో రౌండ్ లోనూ బీజేపీ దే ఆధిక్యత
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఐదో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యతను కనపర్చింది. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి [more]
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఐదో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యతను కనపర్చింది. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి [more]

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఐదో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యతను కనపర్చింది. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి 3,020 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. ఐదో రౌండ్ లలోనూ బీజేపీ ఆధిక్యత కనపర్చడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందందలో ఉన్నాయి. టీఆర్ఎస్ జోరుకు కమలం పార్టీ అడ్డుకట్ట వేసేందనే చెప్పాలి. అయితే ఇంకా 18 రౌండ్లు ఉండటంతో టీఆర్ఎస్ గెలుపుపై ధీమాను ఇంకా వ్యక్తం చేస్తూనే ఉంది.
Next Story