Mon May 20 2024 00:08:28 GMT+0000 (Coordinated Universal Time)
Badvel : బద్వేలు లో పోటీకి బీజేపీ రెడీ?
బద్వేలు ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ సిద్ధమవుతుంది. జనసేన తాను పోటీ చేయడం లేదని చెప్పడంతో బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. బద్వేలు [more]
బద్వేలు ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ సిద్ధమవుతుంది. జనసేన తాను పోటీ చేయడం లేదని చెప్పడంతో బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. బద్వేలు [more]
బద్వేలు ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ సిద్ధమవుతుంది. జనసేన తాను పోటీ చేయడం లేదని చెప్పడంతో బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. బద్వేలు ఉప ఎన్నిక విషయంలో పవన్ కల్యాణ్ ఇప్పటికే తన నిర్ణయాన్ని ప్రకటించారు. విలువను అనుసరించి పోటీ చేయడం లేదని చెప్పారు. కానీ బీజేపీ మాత్రం తాను బరిలోకి దిగుతానని చెబుతోంది. టీడీపీకి తమ ఓటు బ్యాంకు టర్న్ కాకుండా ఉండేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పవన్ తో మరోసారి చర్చించి బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది.
Next Story