Fri Mar 20 2026 11:18:48 GMT+0530 (India Standard Time)
ఈ ఎన్నికల్లోనూ సున్నాయేనా?
మున్సిపల్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి సవాల్ గా మారాయి. ఎక్కడా బీజేపీ గెలిచే అవకాశాలు కన్పించడం లేదు. ప్రధానంగా సోము వీర్రాజు అనేక జిల్లాలు పర్యటించారు. [more]
మున్సిపల్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి సవాల్ గా మారాయి. ఎక్కడా బీజేపీ గెలిచే అవకాశాలు కన్పించడం లేదు. ప్రధానంగా సోము వీర్రాజు అనేక జిల్లాలు పర్యటించారు. [more]

మున్సిపల్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి సవాల్ గా మారాయి. ఎక్కడా బీజేపీ గెలిచే అవకాశాలు కన్పించడం లేదు. ప్రధానంగా సోము వీర్రాజు అనేక జిల్లాలు పర్యటించారు. ప్రచారం నిర్వహించారు. అయితే విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ బీజేపీకి ఇబ్బందిగా మారింది. ఈ ఎన్నికల్లో జనసేన కొన్ని చోట్ల టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, టీడీపీ నేతలు కొందరు జనసేనకు బహిరంగంగా ప్రచారం చేయడం సోము వీర్రాజుకు ఇబ్బందిగా మారింది.
Next Story