Tue Mar 24 2026 04:15:08 GMT+0530 (India Standard Time)
ఆమోదం లాంఛనమే
శాసనభ చేసిన తీర్మానం లోక్ సభ ఆమోదించడం లాంఛనమేనని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అభిప్రాయపడ్డారు. శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసిన తర్వాత బీజేపీ స్పందించింది. [more]
శాసనభ చేసిన తీర్మానం లోక్ సభ ఆమోదించడం లాంఛనమేనని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అభిప్రాయపడ్డారు. శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసిన తర్వాత బీజేపీ స్పందించింది. [more]

శాసనభ చేసిన తీర్మానం లోక్ సభ ఆమోదించడం లాంఛనమేనని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అభిప్రాయపడ్డారు. శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసిన తర్వాత బీజేపీ స్పందించింది. లోక్ సభ దీనిని వ్యతిరేకించే అవకాశం లేదని, లేకుంటే కొంత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీజీపీ నేతగా తాను శాసనమండలి రద్దును వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న జగన్ నిర్మాణాత్మకమైన చర్చలు చేసే శాసనమండలి గొంతు నొక్కారని చెప్పారు.
Next Story