Fri Mar 27 2026 08:43:54 GMT+0530 (India Standard Time)
బీజేపీ నేడు మరోసారి రామతీర్థ
బీజేపీ నేడు మరోసారి రామతీర్థ యాత్రకు పిలుపునిచ్చింది. దీంతో రామతీర్థ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. రామతీర్థ [more]
బీజేపీ నేడు మరోసారి రామతీర్థ యాత్రకు పిలుపునిచ్చింది. దీంతో రామతీర్థ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. రామతీర్థ [more]

బీజేపీ నేడు మరోసారి రామతీర్థ యాత్రకు పిలుపునిచ్చింది. దీంతో రామతీర్థ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. రామతీర్థ ప్రాంతంలో ఎటువంటి ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీల వంటి వాటిని అనుమతించబోమని పోలీసులు చెప్పారు. అయినా బీజేపీ నేతలు చలో రామతీర్థం పిలుపు నివ్వడంతో ఉత్కంఠ నెలకొంది.
Next Story