Mon Mar 30 2026 08:33:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మహరాష్ట్రలో బీజేపీ
మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఆధిక్యత కనపరుస్తోంది. మొత్తం 288 స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఇప్పటి వరకూ బీజేపీ కూటమి 105 స్థానాలు, కాంగ్రెస్ కూటమి [more]
మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఆధిక్యత కనపరుస్తోంది. మొత్తం 288 స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఇప్పటి వరకూ బీజేపీ కూటమి 105 స్థానాలు, కాంగ్రెస్ కూటమి [more]

మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఆధిక్యత కనపరుస్తోంది. మొత్తం 288 స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఇప్పటి వరకూ బీజేపీ కూటమి 105 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 40 స్థానాలు, ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. బీజేపీకి అనుకూల వాతావరణం మహారాష్ట్రలో కనపడుతోంది. బీజేపీకి చెందిన అగ్రనేతలందరూ లీడ్ లో కొనసాగుతున్నారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కుమారుడు బాల్ థాక్రే కూడా ముందంజలో ఉన్నారు.
Next Story