Tue Mar 24 2026 04:03:40 GMT+0530 (India Standard Time)
పార్టీ నుంచి సుజనా సన్నిహతుడి సస్పెన్షన్
బీజేపీ నుంచి సుజనాచౌదరి సన్నిహితుడు లంకా దినకరన్ ను పార్టీ సస్పెండ్ చేసింది ఈ మేరకు బీజేపీ ఆదేశాలు జారీ చేసింది. లంకా దినకరన్ బీజేపీ అధికార [more]
బీజేపీ నుంచి సుజనాచౌదరి సన్నిహితుడు లంకా దినకరన్ ను పార్టీ సస్పెండ్ చేసింది ఈ మేరకు బీజేపీ ఆదేశాలు జారీ చేసింది. లంకా దినకరన్ బీజేపీ అధికార [more]

బీజేపీ నుంచి సుజనాచౌదరి సన్నిహితుడు లంకా దినకరన్ ను పార్టీ సస్పెండ్ చేసింది ఈ మేరకు బీజేపీ ఆదేశాలు జారీ చేసింది. లంకా దినకరన్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అత్యంతసన్నిహితుడు. పార్టీ అజెండాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని లంకా దినకరన్ కు గతంలో షోకాజ్ నోటీసులను ఇచ్చారు. అయితే దానికి సమాధానం ఇవ్వకుండా తిరిగి చర్చల్లో పాల్గొనడం, పార్టీ లైన్ ను దాటుతుండటంతో సోము వీర్రాజు లంకా దినకరన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story