Wed Mar 18 2026 22:41:45 GMT+0530 (India Standard Time)
భారతి అందుకే ఇరుక్కున్నారు

శ్రీవారి జోలికి వచ్చి, తిరుమలపై రాజకీయాలు చేస్తున్నందునే ఛార్జ్ షీట్ లో భారతి పేరు వచ్చిందని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ సీనియర్ నేత, టీటీడీ బోర్డు మెంబర్ ఇనగాల పెద్దిరెడ్డి పేర్కొన్నారు. దేవుడిని రాజకీయాలకు వాడుకోవాలని చూస్తే ఇలానే జరుగుతుందన్నారు. ఇవాళ కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారని జగన్ బాధపడుతున్నారని, మరి కోట్ల మంది దైవం శ్రీవారిని రాజకీయాల్లోకి లాగొచ్చా..? అని ఆయన ప్రశ్నించారు.
Next Story

