Sun Feb 01 2026 08:03:25 GMT+0000 (Coordinated Universal Time)
భానుకిరణ్ కు జైలు శిక్ష

మద్దెల చెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్ కు అక్రమ ఆయుధాల వినియోగంపై నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే 2009లో భాను కిరణ్ అక్రమంగా ఆయుధాలు వినియోగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు కోర్టు తీర్పు చెప్పింది. భాను కిరణ్ తో పాటు మరో ఇద్దరికీ ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అయితే మద్దెల చెరువు సూరి హత్య కేసులో భానుకిరణ్ అయిదేళ్లుగా జైలులోనే ఉన్నారు.
Next Story
