Wed Mar 18 2026 22:24:38 GMT+0530 (India Standard Time)
గుడ్ న్యూస్ : ఐపీఎల్ -2022 షెడ్యూల్ ఇదే.. ఫస్ట్ మ్యాచ్ అప్పుడే !
ఐపీఎల్ సీజన్ 15లో ఫస్ట్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ - రన్నరప్ కోల్ కలతా నైట్ రైడర్స్ మధ్య..

క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొద్దిసేపటి క్రితమే ఐపీఎల్ 2022 టోర్నీ పూర్తి షెడ్యూల్ ను ప్రకటించింది బీసీసీఐ పాలకమండలి. దాని ప్రకారం మార్చి 26వ తేదీన ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ సీజన్ 15లో ఫస్ట్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ - రన్నరప్ కోల్ కలతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. మార్చి 26న మొదలయ్యే ఈ లీగ్.. మే 29న ఫైనల్ తో ముగియనుంది. ఐపీఎల్ సీజన్ 15కు సంబంధించిన పూర్తి వివరాలు చూడండి.
Next Story

