Wed Mar 18 2026 03:46:56 GMT+0530 (India Standard Time)
నేడు కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ
ఈరోజు కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన బసవరాజ్ బొమ్మై తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇప్పటికే బసవారాజ్ బొమ్మై మంత్రి వర్గ [more]
ఈరోజు కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన బసవరాజ్ బొమ్మై తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇప్పటికే బసవారాజ్ బొమ్మై మంత్రి వర్గ [more]

ఈరోజు కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన బసవరాజ్ బొమ్మై తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇప్పటికే బసవారాజ్ బొమ్మై మంత్రి వర్గ విస్తరణపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాను కలసి చర్చించారు. సామాజిక సమీకరణల ఆధారంగా బసవరాజ్ బొమ్మై తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. కేబినెట్ లో 25 మందికి చోటు లభించే అవకాశాలున్నాయి.
Next Story