Sun Mar 22 2026 01:09:14 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పార్టీలో ప్రయారిటీ లేదని…టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
టీడీపీ నేత బంగి అనంతయ్య ఆత్మహత్యకు ప్రయత్నించారు. కర్నూలు జిల్లాకు చెందిన బంగి అనంతయ్య మనస్తాపానికి గురయ్యారు. తన ఇంట్లో ఉరేసుకుని ఆయన ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. [more]
టీడీపీ నేత బంగి అనంతయ్య ఆత్మహత్యకు ప్రయత్నించారు. కర్నూలు జిల్లాకు చెందిన బంగి అనంతయ్య మనస్తాపానికి గురయ్యారు. తన ఇంట్లో ఉరేసుకుని ఆయన ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. [more]

టీడీపీ నేత బంగి అనంతయ్య ఆత్మహత్యకు ప్రయత్నించారు. కర్నూలు జిల్లాకు చెందిన బంగి అనంతయ్య మనస్తాపానికి గురయ్యారు. తన ఇంట్లో ఉరేసుకుని ఆయన ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. అయితే ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బంగి అనంతయ్యను ఆసుపత్రికి తరలించారు. టీడీపీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని, పూర్తిగా పక్కన పెట్టేయడం లేదని భావించి బంగి అనంతయ్య ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story