Thu Mar 19 2026 02:05:13 GMT+0530 (India Standard Time)
బండ్ల గణేష్ కు కరోనా
నిర్మాత, సినీనటుగు బండ్ల గణేష్ కు కరోనా వ్యాధి సోకింది. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో టాలివుడ్ లో కలకలం రేగింది. [more]
నిర్మాత, సినీనటుగు బండ్ల గణేష్ కు కరోనా వ్యాధి సోకింది. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో టాలివుడ్ లో కలకలం రేగింది. [more]

నిర్మాత, సినీనటుగు బండ్ల గణేష్ కు కరోనా వ్యాధి సోకింది. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో టాలివుడ్ లో కలకలం రేగింది. బండ్ల గణేష్ ఇటీవల హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా ఆయనను కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. దీంతో పరీక్షలు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో బండ్ల గణేష్ తో క్లోజ్ గా ఉన్న వారందరూ కరోనా టెస్ట్ లు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ క్వారంటైన్ కు వెళ్లారు. ఆయన కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్నారు.
Next Story