Thu Mar 19 2026 06:25:01 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పాతబస్తీ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామన్నారు. పాతబస్తీలో ఓట్లు [more]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామన్నారు. పాతబస్తీలో ఓట్లు [more]

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామన్నారు. పాతబస్తీలో ఓట్లు వేసేది రోహింగ్యాలు, పాకిస్థానీలేనంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యాలు ఓట్లు లేని ఎన్నికలు జరగాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. హిందూ సమాజాన్ని చీల్చే శక్తులను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దేశద్రోహులను తరితరిమి కొడతామని అన్నారు.
Next Story