Thu Mar 19 2026 06:26:07 GMT+0530 (India Standard Time)
నేడు పీవీ, ఎన్టీఆర్ ఘాట్ ల వద్దకు బండి సంజయ్
పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ ఘాట్ లవద్దకు నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లనున్నారు. అక్కడ ప్రమాణం చేయనున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పీవీ, [more]
పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ ఘాట్ లవద్దకు నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లనున్నారు. అక్కడ ప్రమాణం చేయనున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పీవీ, [more]

పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ ఘాట్ లవద్దకు నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లనున్నారు. అక్కడ ప్రమాణం చేయనున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లను తొలుత కూల్చివేయాలని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బండి సంజయ్ నేడు అక్కడికి వెళ్లనున్నారు. దీంతో ఈ రెండు ఘాట్ లవద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
Next Story