Wed Mar 18 2026 00:22:19 GMT+0530 (India Standard Time)
రానున్న కాలంలో మరిన్ని చేరికలు
తెలంగాణ లో కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉందని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈటల రాజేందర్ పార్టీలో చేరిక [more]
తెలంగాణ లో కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉందని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈటల రాజేందర్ పార్టీలో చేరిక [more]

తెలంగాణ లో కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉందని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈటల రాజేందర్ పార్టీలో చేరిక సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఒక్క బీజేపీకే ఉందని బండి సంజయ్ తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని చేరికలు ఉంటాయని ఆయన తెలిపారు. కేసీఆర్ నియంతృత్వాన్ని వ్యతిరేకించే వాళ్లంతా పార్టీలో చేరాలని బండి సంజయ్ పిలుపు నిచ్చారు. తెలంగాణలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తెలిపారు.
Next Story