Thu Mar 19 2026 03:32:44 GMT+0530 (India Standard Time)
ఈటల ఒక్కరే కబ్జాదారుడా?
ఇన్ని రోజులు మంత్రి ఈటల రాజేందర్ ఆక్రమణలు ఎందుకు కన్పించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కబ్జాలు చేసిన మంత్రులు మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు [more]
ఇన్ని రోజులు మంత్రి ఈటల రాజేందర్ ఆక్రమణలు ఎందుకు కన్పించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కబ్జాలు చేసిన మంత్రులు మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు [more]

ఇన్ని రోజులు మంత్రి ఈటల రాజేందర్ ఆక్రమణలు ఎందుకు కన్పించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కబ్జాలు చేసిన మంత్రులు మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రులపై కూడా విచారణ చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తాము అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేల కబ్జాను బయటపెట్టామని బండి సంజయ్ తెలిపారు. ఎమ్మెల్యేలపై డ్రగ్స్ కేసు ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు.
Next Story