Thu Mar 19 2026 03:32:12 GMT+0530 (India Standard Time)
ఈటల భూకబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
ఈటల రాజేందర్ వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై సిట్టింగ్ జడ్డితో విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈటల కూడా అదే [more]
ఈటల రాజేందర్ వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై సిట్టింగ్ జడ్డితో విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈటల కూడా అదే [more]

ఈటల రాజేందర్ వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై సిట్టింగ్ జడ్డితో విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈటల కూడా అదే డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై కూడా విచారణ జరపాలని బండి సంజయ్ కోరారు. ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ పంచాయతీ పెట్టినట్లుందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబం అవినీతిపై కూడా విచారణ జరపాలని ఆయన కోరారు.
Next Story