Thu Mar 19 2026 03:32:45 GMT+0530 (India Standard Time)
కోవిడ్ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
రాష్ట్రంలో జరుగుతున్న కోవిడ్ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరోనాను కేసీఆర్ లైట్ గా తీసుకోవడం వల్లనే మరణ మృదంగం [more]
రాష్ట్రంలో జరుగుతున్న కోవిడ్ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరోనాను కేసీఆర్ లైట్ గా తీసుకోవడం వల్లనే మరణ మృదంగం [more]

రాష్ట్రంలో జరుగుతున్న కోవిడ్ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరోనాను కేసీఆర్ లైట్ గా తీసుకోవడం వల్లనే మరణ మృదంగం మోగుతుందన్నారు. కరోనా మరణాల్లోనూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతుందని బండి సంజయ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మంత్రులు వరకూ ఎందుకు వ్యాక్సినేషన్ వేయించుకోలేదో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రే వ్యాక్సిన్ తీసుకోకుంటే ప్రజల్లో ఎలా నమ్మకం కలుగుతుందని బండి సంజయ్ ప్రశ్నించారు.
Next Story