Sun Dec 07 2025 03:21:39 GMT+0000 (Coordinated Universal Time)
ప్రజలను తప్పుదోవ పట్టంచడమే టీఆర్ఎస్ పని
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్కక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లించడం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం [more]
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్కక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లించడం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం [more]

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్కక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లించడం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే వరంగల్ లో అభివృద్ధి జరిగిందన్నారు. వరంగల్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని బండి సంజయ్ కోరారు. ఒకసారి టీఆర్ఎస్ ఎవరికి టిక్కెట్లు ఇచ్చిందో చూసి ఓటేయాలని బండి సంజయ్ కోరారు. బీజేపీ కి ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
Next Story