Thu Mar 19 2026 03:32:44 GMT+0530 (India Standard Time)
నో డౌట్..గెలుపు మాదే
నాగార్జున సాగర్ లో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమయిందని బీజేపీ రాష్ట్ర అధ్కక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్, కాంగ్రెస్ లను [more]
నాగార్జున సాగర్ లో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమయిందని బీజేపీ రాష్ట్ర అధ్కక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్, కాంగ్రెస్ లను [more]

నాగార్జున సాగర్ లో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమయిందని బీజేపీ రాష్ట్ర అధ్కక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్, కాంగ్రెస్ లను నమ్మడం లేదన్నారు. తమను ఓడించడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒక్కటయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. సాగర్ ఉప ఎన్నికతో పాటు త్వరలో జరగనున్న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని బండి సంజయ్ తెలిపారు.
Next Story