Thu Mar 19 2026 03:32:45 GMT+0530 (India Standard Time)
సాగర్ లో దండుపాళ్యం బ్యాచ్ దిగింది
నాగార్జున సాగర్ లో దండుపాళ్యం బ్యాచ్ దిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సాగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటయ్యాయన్నారు. రాష్ట్రంలో [more]
నాగార్జున సాగర్ లో దండుపాళ్యం బ్యాచ్ దిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సాగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటయ్యాయన్నారు. రాష్ట్రంలో [more]

నాగార్జున సాగర్ లో దండుపాళ్యం బ్యాచ్ దిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సాగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటయ్యాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతుందని కలిసిపోయాయని బండి సంజయ్ ఆరోపించారు. సాగర్ ఎన్నికలలో అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని సంజయ్ ఆరోపించారు. ప్రజలు విజ్ఞతతో ఓటేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని బండి సంజయ్ కోరారు.
Next Story