Thu Mar 19 2026 03:32:45 GMT+0530 (India Standard Time)
బండి సంజయ్ అరెస్ట్
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సంపేట వద్ద అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న [more]
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సంపేట వద్ద అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న [more]

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సంపేట వద్ద అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న నునీల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మహబూబాబాద్ వెళుతున్న బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగానే బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమని బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
Next Story