Thu Mar 19 2026 03:32:12 GMT+0530 (India Standard Time)
తిరుపతిలో బండి సంజయ్ ప్రచారం
తిరుపతి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన నున్నారు. కేంద్ర నాయకత్వం సూచనతో బండి సంజయ్ ఒకటి, రెండు [more]
తిరుపతి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన నున్నారు. కేంద్ర నాయకత్వం సూచనతో బండి సంజయ్ ఒకటి, రెండు [more]

తిరుపతి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన నున్నారు. కేంద్ర నాయకత్వం సూచనతో బండి సంజయ్ ఒకటి, రెండు రోజులు తిరుపతిలో ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 14న తిరుపతిలో జరిగే బీజేపీ ర్యాలీలో బండి సంజయ్ పాల్గొనే అవకాశం ఉంది. బండి సంజయ్ నాగర్జున సాగర్ లో ప్రచార షెడ్యూల్ పై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారానికి రావాల్సిందిగా సంజయ్ ని ఏపీ బీజేపీ నేతలు ఆహ్వానించారు.
Next Story