Sun Feb 01 2026 16:48:51 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఢిల్లీ నుంచి బండి సంజయ్ కు పిలుపు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రత్యేకంగా పిలవడంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది. తాజా [more]
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రత్యేకంగా పిలవడంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది. తాజా [more]

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రత్యేకంగా పిలవడంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది. తాజా రాజకీయాలపై చర్చించడానికే పిలిచినట్లు చెబుతున్నా, ఇంత అకస్మాత్తుగా పిలవడంపై పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈరోజు, రేపు బీజేపీ కేంద్ర నాయకులతో బండి సంజయ్ సమావేశం కానున్నారు. కేసీఆర్ వరసగా తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా చర్చించే అవకాశముంది.
Next Story