Sun Feb 01 2026 16:48:06 GMT+0000 (Coordinated Universal Time)
భాగ్యలక్ష్మి టెంపుల్ కు బండి సంజయ్
ఈరోజు భాగ్యలక్ష్మి దేవాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్శించుకోనున్నారు. ఆయన ఇటీవల గెలిచిన 48 మంది కార్పొరేటర్లలతో కలసి భాగ్యలక్ష్మి దేవాలయానికి రానున్నారు. అక్కడ [more]
ఈరోజు భాగ్యలక్ష్మి దేవాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్శించుకోనున్నారు. ఆయన ఇటీవల గెలిచిన 48 మంది కార్పొరేటర్లలతో కలసి భాగ్యలక్ష్మి దేవాలయానికి రానున్నారు. అక్కడ [more]

ఈరోజు భాగ్యలక్ష్మి దేవాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్శించుకోనున్నారు. ఆయన ఇటీవల గెలిచిన 48 మంది కార్పొరేటర్లలతో కలసి భాగ్యలక్ష్మి దేవాలయానికి రానున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. బీజేపీకి ఇప్పుడు భాగ్యలక్ష్మి దేవాలయం సెంటిమెంట్ గా మారింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇటీవల ఘన విజయం సాధించడంతో కార్పొరేటర్లతో కలసి బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story