Sat Mar 21 2026 19:37:09 GMT+0530 (India Standard Time)
విజయసాయిరెడ్డి 400 కోట్లు వసూలు చేశారు
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం విజయసాయిరెడ్డి 400 కోట్లు వసూలు చేశారని టీడీపీ నేత బండారుసత్యనారాయణ మూర్తి ఆరోపించారు. విశాఖలోని పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ [more]
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం విజయసాయిరెడ్డి 400 కోట్లు వసూలు చేశారని టీడీపీ నేత బండారుసత్యనారాయణ మూర్తి ఆరోపించారు. విశాఖలోని పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ [more]

విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం విజయసాయిరెడ్డి 400 కోట్లు వసూలు చేశారని టీడీపీ నేత బండారుసత్యనారాయణ మూర్తి ఆరోపించారు. విశాఖలోని పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ నిధులను సేకరించినట్లు బండారు తెలిపారు. కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తల నుంచి బలవంతంగా వసూలు చేసిన సొమ్ముతో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలలో గెలవాలని వైసీపీ భావిస్తుందని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. దీనిపై ఆధారాలను సమయం వచ్చినప్పుడు బయటపెడతానని ఆయన తెలిపారు.
Next Story