Thu Dec 25 2025 15:52:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బీజేపీలోకి బండ కార్తీక్ రెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. ఇలా షెడ్యూల్ విడుదలయిన వెంటనే బీజేపీలో చేరికలు మొదలయ్యాయి. మాజీ మేయర్ బండ కార్తీక్ రెడ్డి బీజేపీ లో [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. ఇలా షెడ్యూల్ విడుదలయిన వెంటనే బీజేపీలో చేరికలు మొదలయ్యాయి. మాజీ మేయర్ బండ కార్తీక్ రెడ్డి బీజేపీ లో [more]

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. ఇలా షెడ్యూల్ విడుదలయిన వెంటనే బీజేపీలో చేరికలు మొదలయ్యాయి. మాజీ మేయర్ బండ కార్తీక్ రెడ్డి బీజేపీ లో చేరుతున్నారు. గతంలో మేయర్ గా పనిచేసిన బండ కార్తీక్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈసారి మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో బండ కార్తీక్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు. రేపు బండ కార్తీక్ రెడ్డి బీజేపీ ఇన్ ఛార్జి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు.
Next Story