Sun Mar 15 2026 16:46:30 GMT+0530 (India Standard Time)
ఏపీలో అసలు ప్రతిపక్షం ఎక్కడుంది?
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షమే లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. జడ్పీటీసీ ఎన్నికల సమయంలోనే ఈ విషయం రుజవైందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షమే లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. జడ్పీటీసీ ఎన్నికల సమయంలోనే ఈ విషయం రుజవైందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి [more]

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షమే లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. జడ్పీటీసీ ఎన్నికల సమయంలోనే ఈ విషయం రుజవైందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంట్లో కూర్చుని విమర్శలు చేస్తే ప్రజలు హర్షించరని, ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకోవాలని బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ నేతలకు చురకలంటించారు.
Next Story