Mon Dec 22 2025 01:06:39 GMT+0000 (Coordinated Universal Time)
ఎలా అభివృద్ధి చేస్తావో చెప్పు బాబూ?
తిరుపతి ఉప ఎన్నికలలో గెలిస్తే టీడీపీ ఎలా అభివృద్ధి చేస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. పదే పదే తమను గెలిపిస్తే తిరుపతిని అభివృద్ధి చేస్తామని చెప్పడం [more]
తిరుపతి ఉప ఎన్నికలలో గెలిస్తే టీడీపీ ఎలా అభివృద్ధి చేస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. పదే పదే తమను గెలిపిస్తే తిరుపతిని అభివృద్ధి చేస్తామని చెప్పడం [more]

తిరుపతి ఉప ఎన్నికలలో గెలిస్తే టీడీపీ ఎలా అభివృద్ధి చేస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. పదే పదే తమను గెలిపిస్తే తిరుపతిని అభివృద్ధి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు మతి భ్రమించి మాట్లాడుతన్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారానికి జగన్ వస్తే ఒకరకంగా, రద్దు చేసుకుంటే మరో రకంగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటుగా మారిందని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
Next Story